Podcast charts
Published by Monari NarsingRao
Ayyappa Deeksha By Monari Narsing Rao అయ్యప్పస్వామి దీక్ష మరియు నా అనుభవాలు నర్సింగ్ రావు మొనారీ- నా జీవితంలో నేను అయ్యప్ప స్వామి దీక్ష లో పొందిన అనుభవాన్ని మీ అందరితో పంచుకోవాలని ఉద్దేశం తో ఈ పోడ్కాస్ట్ చేస్తున్నాను మీరందరూ ఆదరిస్తారని కోరుకుంటున్నాను స్వామియే శరణం అయ్యప్ప
On the charts
Every published chart this podcast appears in, in the snapshot behind this page. Each one links to the chart it came off.
From the feed
The latest episodes published to this podcast’s own RSS feed. Titles and descriptions are the publisher’s.
దీక్ష సమాప్తం మైన గురు స్వాములు (శబరిమల వెళ్లి వచ్చిన వాళ్ళు)ఇరుముడి కట్టవచ్చా? శబరిమల వెళ్లి స్వామి కి ఇరుముడి ఇచ్చి వచ్చిన వాళ్ళు చాలా మంది వారి గుళ్ళో ఇరుముడి లు కట్టటం చూస్తున్నాం అది కార్క్ట అని సందేహం అయి శ్రీ కుమార స్వామి గురు స్వామి గారు దీని పై వారి స్పందన తెలియ చేశారు
శ్రీ కుమార స్వామీ గురుస్వామి GTS colony Ayyappa temple
శ్రీ కుమార స్వామీ గురుస్వామి GTS colony Ayyappa temple
ముద్ర వడి Mudra vadi గురుస్వామి దండము
Sastharamam Goshala started by Sri kumaraswamy guruswamy-part 01 and 02 శాస్తరామం గోశాల సదాశివపేట లో ప్రారంబించినా వారు శ్రీ కుమారస్వామి గురుస్వామి గారు ఫౌండర్ జి ట్ స్ కాలనీ అయ్యప్ప దేవస్థానము హైదరాబాద్
Book Review "Sri Maha Sastha Charitham" Author Sri Aravind Subramanyam Mba Icwa Coimbatore for books Email:aravindsastha@gmail.com
Exploring the book
Swamy saranam Ayyappa
Episode 1 &2 sabarimala yatra experience of Sri Rajashekara guruswamy
18 years experience of ayyappa swamy deeksha by Uppada Ganesh swamy hyderabad ఉప్పాడ గణేష్ గారు జి టి యస్ కాలనీ అయ్యప్ప దేవాలయం నుండి గత 23 సంవత్సరాలుగా అయ్యప్ప దీక్ష చేస్తూ శబరిమల వెళ్లి వస్తున్నారు వారి అనుభవాన్ని మీ అందరికీ తెలియ చేయాలని చెప్పి వారితో మాట్లాడడం జరిగింది కాబట్టి దయచేసి ఎపిసోడ్‌ని ఆదరించండి స్వామియే శరణమయ్యప్ప
18 years sabarimala experience of sri edulakanti venkatesh guru swamy manikonda II ఈదులకంటి వెంకటేష్ స్వామి మణికొండ వారి అయ్యప్ప దీక్ష అనుభవాలు
news and issues at sabarimala temple // శబరిమల ఆలయంలో వార్తలు మరియు విశేషాలు
అయ్యప్పస్వామి మహిమలను తెలియజేయడానికి ఈ యొక్క ఈ చిన్ని ప్రయత్నం మీకు కూడా అయ్యప్ప స్వామి మహిమ ఏదైనా నా జరిగినట్లయితే దాన్ని మాతో పంచుకోగలరు స్వామియే శరణమయ్యప్ప
శ్రీ ధర్మ శాస్త దీక్ష పరిరక్షణ సమితి ఆవిర్భావము మరియు నేను ఎదుర్కొన్న పరిస్థితులు అయ్యప్ప స్వామి అనుగ్రహం
Ayyappa Tattava Darshini by Monari Narsing Rao-sri dharma sastha deeksha parirakshana samithi-https://ayyappamala.files.wordpress.com/2018/09/ayyappa-tatwa-darshini.pdf
అయ్యప్ప స్వామి దీక్ష మరియు నా అనుభవాలు నర్సింగ్ రావు మొనారీ నా జీవితంలో నేను అయ్యప్ప స్వామి దీక్ష లో అనుభవాన్ని మీ అందరితో పంచుకోవాలని ఉద్దేశం మీరందరూ ఆదరిస్తారని కోరుకుంటున్నాను
Ranking source
Apple Podcasts rankings via the Mato Topic Intelligence Platform.
Observed November 3, 2026. Cached outside the daily freshness window; the positions keep the date they were taken on.
Apple and Apple Podcasts are trademarks of Apple Inc., registered in the U.S. and other countries.
Pairs with
Bring this source into Mato to read its transferable patterns, then turn them into an original show for your own audience.